భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన టాప్ 5 సాంగ్స్ ఇవే.. ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ తింటారు..
ఇటీవలే కాలంలో సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి.. సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. సినిమాలకోసమే కాదు సినిమాలోని పాటలు కూడా ఎంతో ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అప్పట్లో పుష్ప లోని 'ఊ అంటావా' నుండి రావణ్ సినిమాలోని 'ఛమ్మక్ చల్లో' వరకు అత్యంత ఖరీదైన పాటలు ఇవే..