Mamitha Baiju: నెంబర్ వన్ రేసులో మమిత బైజు.. ముద్దుగుమ్మ లైనప్ చూస్తే మైండ్ బ్లాకే
నెక్స్ట్ కోలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు? నెంబర్ వన్ రేస్ గురించి తెలియదు కానీ, ఇప్పుడున్న లైనప్ చూస్తుంటే మాత్రం మమిత బైజు కొన్నేళ్ల పాటు హల్‌చల్ చేయడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రేమలు హీరోయిన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వడంలో ఆలస్యమైనా, మన దగ్గర కూడా క్రేజ్‌ని హోల్డ్ చేయడంలో మాత్రం దిట్టే అని అంటున్నారు నెటిజన్లు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5