Mahesh Babu – Guntur Karam: అదే ఫార్ములాతో హాట్ ఫేవరెట్‌గా సంక్రాంతి బరిలో గుంటూరు కారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ రేంజ్ తగ్గినా.. ట్రైలర్ కంటెంట్ మాత్రం సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కించింది. సూపర్ స్టార్ మహేష్ బాబును మాస్ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో పర్ఫెక్ట్‌గా అలాగే చూపించారు గురూజీ త్రివిక్రమ్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
