తెలుగమ్మాయి రీతూ వర్మ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారింది. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో కాజల్ సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు. ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమాతో రీతువర్మ హీరోయిన్ గా మారింది.