Samyuktha Menon: చీరకట్టులో చక్కనమ్మ.. నిషా కళ్ళతో కవ్విస్తున్న సంయుక్త మీనన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది సంయుక్త మీనన్. ఆతర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో నటించింది.