Liger Team with Mike Tyson photos: బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌తో సందడి చేసిన లైగర్ మూవీ టీం.. (ఫొటోస్)
Liger Update: పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ను ఈ సినిమా కోసం దించారు.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
