Lakshmi Manchu Photos: చీరకట్టుకుని ఆలయంలో ఫొటో ఫోజులతో కవ్విస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న (ఫొటోస్)..
మంచు ఫ్యామిలీ నుంచి హీరోలతోపాటు మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు మంచి లక్ష్మిప్రసన్న. హీరోయిన్‌గానే కాదు విలన్‌గానూ నటించి మెప్పించారు లక్ష్మి మంచు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో మంత్రగత్తెగా నటించి ఆకట్టుకున్నారు లక్ష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు.