Krithi Shetty : హద్దులు చెరిపేసిన బేబమ్మ.. గ్లామర్ ఫోజులతో ఆగమాగం.. ఆఫర్స్ కోసం అమ్మాడి ఆరాటం..
దేనికైనా ఓ పద్దతి ఉంటుంది. ఓ ప్రొసీజర్ ఉంటుంది. అలా పద్దతి ప్రకారమే హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ లు.. ఫోటో షూట్‌లు చేస్తుంటారు. తమ ఫ్లెక్సిబులిటీని చూపిస్తూ.. తమ అందచందాలను ప్రదర్శిస్తూ.. ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. మేకర్స్ కు గాలం వేస్తుంటారు. అయితే లేట్‌గా అయినా.. తాజాగా కృతి షెట్టి ఇదే చేశారు. కానీ విచిత్రంగా విమర్శల పాలవుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
