Ramayana: భారీ సినిమా.. బడ్జెట్ అదుర్స్.. రామాయణ్ కోసం ఏకంగా రూ.4000 కోట్లా.. ?
రామాయణ్ మూవీ బడ్జెట్ 4 వేల కోట్లు. అధికారికంగా ప్రకటించిన నిర్మాత నితీష్ మల్హోత్రా. రణబీర్, సాయి పల్లవి, యష్, లారాదత్తా ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరో వైపు రామానందసాగర్ ఆధ్వర్యంలో భాగవతం. నిన్న RFC లో శ్రీమద్భాగవతం ఓపెనింగ్ ఫంక్షన్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
