- Telugu News Photo Gallery Cinema photos Know about Telugu Heroines who married recently, and their wedding Telugu Heroines wedding Photos
Telugu Heroines wedding Photos: రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్ లో పెళ్లికూతురుగా మన తారామణులు..ఫొటోస్.
టాలీవుడ్ లో మెరిసిన టాప్ హీరోయిన్స్ మెల్లిగా పెళ్లి పీటలు ఎక్కేసారు.. ఈ మధ్య కాలంలో పెళ్లికూతుర్లు గా ట్రెండ్ అవుతున్న మన హీరోయిన్స్ ఫొటోస్ ఇవే..
Updated on: Nov 21, 2022 | 12:31 PM

హీరోయిన్ స్నేహ( Sneha ) 2012 లో ప్రసన్న వెంకటేష్ ను పెళ్లి చేసుకున్నారు

తెలుగులో మహాత్మా సినిమాలో నటించిన భావన మీనన్ ( Bhavana Menon ) 2018 లో నవీన్ అనే నిర్మాతను పేల్లి చేసుకున్నారు..

కలర్ స్వాతి ( Swathi Reddy ) తెలియని వాళ్ళు తెలుగులో ఉండరు అనే చెప్పాలి.. స్వాతి 2018 లో వికాస్ వాసు ని పెళ్లి చేసుకున్నారు

శ్రియా సరన్ ( Shriya Saran ) ఆండ్రీ కొస్చీవ్‌ను 2018 లో వివాహం చేసుకున్నారు.

సమంత ( Samantha ) నాగ చైతన్య ప్రేమ వివాహం అందరికి తెలిసిందే. వీరు కూడా 2017 లో పెళ్లి చేసుకున్నారు.

కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal )గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఈ అమ్మడు కూడా గౌతమ్ కిచ్‌లు ను 2022 లో పెళ్లి చేసుకున్నారు.

ఇక అలియా ( Alia Bhatt )కూడా రణబీర్ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.2022 లో వీరి వివాహం జరిగింది.

లేడి సూపర్ స్టార్ నయనతార ( Nayanthara ) కూడా 2022 లో విఘ్నేష్ శివన్ ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

ఇక మెగా డాటర్ నిహారిక( niharika ) అందరికి సుపరిచితురాలే.. ఈ అమ్మడు కూడా 2020 లో జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది.

టాలీవుడ్ లో టాప్ మెరిసిన హీరోయిన్స్ మెల్లిగా పెళ్లి పీటలు ఎక్కేసారు.. ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఫొటోస్ ఇవే..
