కుందనపు బొమ్మ అంటే ఠక్కున అల్లు అర్జున్ గారాలపట్టి అర్హానే గుర్తొస్తుంది. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ అల్లరి చేస్తూ ఉండే ఈ అల్లు వారి బేబీ.. నిత్యం తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తన క్యూట్ స్మైల్‌తో నెట్టింట వైరల్ అవుతోంది.