Keerthy Suresh: బరువు తగ్గిన హీరోయిన్.. మరోసారి సినిమాలకు సై అంటోన్న కీర్తి సురేష్..
అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
