అదే ట్రెండ్ ఫాలో అవుతున్న మహానటి.. ఆ యంగ్ హీరోకు జోడీగా కీర్తి సురేష్
మేం స్టార్ హీరోయిన్లం.. మేం వెళ్లి ఆ చిన్న హీరోలతో నటించడం ఏంటి..? మా ఇమేజ్‌లో సగం కూడా లేని హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేదేంటి..? ఇదిగో ఇలాంటి డైలాగ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపించట్లేదు. ఎంచక్కా స్టార్ హీరోయిన్లు వెళ్లి.. చిన్న హీరోలతో జోడీ కడుతున్నారు. పైగా ఇదే ట్రెండ్ ఇప్పుడు. తాజాగా కీర్తి సురేష్ మరోసారి ఇదే చేస్తున్నారు. మహానటి ఏ ముహూర్తాన చేసారో గానీ అప్పట్నుంచి కీర్తి సురేష్‌కు స్టార్ హీరోలతో ఆఫర్స్ కరువయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
