Keerthy Suresh: కీర్తి “గ్లామర్ షో”.. కట్ చేస్తే.. తలుపు తట్టని ఆఫర్లు
అవును తెలియక అడుగుతున్నా.. అసలు కీర్తి సురేష్‌కు దసరా తీసుకొచ్చిన లాభమేంటి..? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే.. సినిమా హిట్టైతే ఆఫర్స్ రావాలిగా మరి..! పోనీ నటిగా నిరూపించుకోవాలా అంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అక్కడ.. బోనస్‌గా గ్లామర్ షో కూడా చేస్తుంది. మరి అన్నీ ఉన్నా అవకాశాలు రావట్లేదేంటబ్బా..? టాలీవుడ్‌ను కీర్తి పక్కనబెట్టిందా లేదంటే టాలీవుడ్డే కీర్తిని పట్టించుకోవట్లేదా..? స్క్రీన్ మీద ఇలా జోష్‌గానే తీన్మార్ వేస్తున్నారు కానీ.. అదే జోష్ కీర్తి సురేష్ కెరీర్‌లో అయితే కనిపించట్లేదు మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
