- Telugu News Photo Gallery Cinema photos Upasana Konidela Shares Ram Charan photos with his daughter Klinkara telugu cinema news
Ram Charan: కూతురు క్లీంకారతో రామ్ చరణ్.. స్పెషల్ ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన..
మెగా, అల్లు ఫ్యామిలీస్ క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహరెడ్డి సందడి చేశారు. క్రిస్మస్ సెలబ్రెషన్లలో తమ కూతురు క్లింకారను కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బెస్ట్ మూమెంట్స్ అంటూ కామెంట్ చేసింది ఉపాసన.
Updated on: Dec 26, 2023 | 2:07 PM

మెగా, అల్లు ఫ్యామిలీస్ క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహరెడ్డి సందడి చేశారు.

క్రిస్మస్ సెలబ్రెషన్లలో తమ కూతురు క్లింకారను కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బెస్ట్ మూమెంట్స్ అంటూ కామెంట్ చేసింది ఉపాసన.

కూతురు క్లీంకారను ఎత్తుకుని రామ్ చరణ్ ఎంతో సంతోషంగా నవ్వుతున్న ఫోటోలను ఉపాసన ఇన్ స్టాలో పంచుకుంది. ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

మెగా ఇంట్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్లలో మహేష్ బాబు ఫ్యామిలీ సైతం పాల్గొంది. ఉపాసనతో కలిసి మహేష్ సతీమణి నమ్రత సందడి చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.




