- Telugu News Photo Gallery Cinema photos Kajol and Ajay Devgan daughter nysa devgan at pilates class photos viral in social media
Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు.. తాజాగా వైరల్‌గా మారిన తల్లితో జిమ్‌కు కలిసి వెళ్తున్న ఫోటోలు..
సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్ ఉంటే చాలా పెద్ద స్టార్ అయిపోవచ్చు. ఇలా కాజోల్, అజయ్ దేవగన్‌ల కుమార్తె నైసాకు కూడా తన సామాజిక మాద్యమాల్లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిలియన్లలో అభిమానులు నైసాను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.
Updated on: Aug 12, 2021 | 7:42 PM
Share

న్యాసా ఇప్పటి నుంచే తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది. ఆమె తన పైలేట్స్ తరగతుల్లో చేరింది. న్యాసా తన తల్లి కాజోల్‌తో కలిసి పైలేట్స్ క్లాస్‌కు వెళ్తోంది.
1 / 4

ఈ ఇద్దరు కలిసి ఫిట్నెస్ క్లాసులకు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
2 / 4

ఈ ఫోటోల్లో కాజోల్ బ్లాక్ కలర్ ట్రాక్సూట్తో కనిపించగా... అదే సమయంలో కాజోల్ కుమార్తె న్యాసా షార్ట్స్ , లావెండర్ టాప్‌లో మెరిసిపోయంది.
3 / 4

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన జనం ఫిదా అవుతున్నారు. భారీగా షేర్ చేస్తున్నారు. కోవిడ్ కొద్దిగా తగ్గుతుండటంతో బాలీవుడ్ ఫ్యామిలీలు ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు.
4 / 4
Related Photo Gallery
ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు..!
సరికొత్త ప్రపంచ రికార్డు.. 20000 పరుగులతో దిగ్గజాల సరసన రోహిత్
భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!
14 సిక్సర్లు, 197 రన్స్..ఇది మామూలు ఊచకోత కాదు మామ
ఏం సినిమారా బాబు .. చూస్తే మెంటలెక్కిపొతుంది..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్ అలర్ట్.. జనవరి నుంచి ఈ పాన్ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ
కోపం కంటే Silence ఎందుకంత డేంజరో తెలుసా.!




