Kajal Aggarwal: అభిమాని ప్రవర్తనతో భయపడిపోయిన కాజల్.. కారవాన్లో వెెళ్లి అలా చేయడంతో..
చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలోనే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. వీరికి బాబు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తుంది కాజల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
