Samantha: సమంత బ్రేక్ ఇంకా ఎన్నాళ్లు.? గ్యాప్ ఎందుకు.? ఆ మూవీనే లాస్ట్ ఆ..!
సమంతకు ఏమైంది..? ఎక్కడుంది..? సినిమాలు ఎందుకు చేయట్లేదు..? అవకాశాలు రావట్లేదా..? వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా..? అసలేంటి సమంత ప్లాన్..? తెలుగు సినిమాలు మాత్రమే చేయట్లేదా లేదంటే హిందీలో కూడా ఇదే సమాధానం చెప్తున్నారా..? సమంత బ్రేక్ ఇంకా ఎన్నాళ్లు..? మళ్లీ ఆమెను వరసగా సినిమాల్లో చూసేదెప్పుడు..? ఏదో అనుకున్నాం కానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసూ..!