Bhavya Trikha: సొగసరి వయ్యారానికి అభిమాని కావాల్సిందే.. హీరోయిన్ భవ్య క్రేజీ ఫోటోస్..
ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో ఎక్కువగా కేరళ అమ్మాయిలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందులో భవ్య త్రిఖ ఒకరు. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన జో మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈసారి సంక్రాంతి తమిళంలో విడుదలైన జో సినిమాలో భవ్య త్రిఖ సెకండ్ హీరోయిన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
