Urvashi Rautela: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఊర్వశీ రౌతేలా.. రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు కళ్లు చెదిరే డ్రస్సులు ధరించి రెడ్ కార్పెట్ పై మెరిసిపోతుంటారు. ఈ వేడుకలలో ఎప్పటిలాగే హీరోయిన్ ఊర్వశీ రౌతేలా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కేన్స్ వేదికగా ఖరీదైన డ్రస్సులలో మెరిసిపోయింది. అయితే ఇప్పుడు ఊర్వశీ ధరించిన రెండు డ్రస్సుల విలువ తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

|

Updated on: May 26, 2024 | 11:32 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు కళ్లు చెదిరే డ్రస్సులు ధరించి రెడ్ కార్పెట్ పై మెరిసిపోతుంటారు. ఈ వేడుకలలో ఎప్పటిలాగే హీరోయిన్ ఊర్వశీ రౌతేలా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

1 / 6
 కేన్స్ వేదికగా ఖరీదైన డ్రస్సులలో మెరిసిపోయింది. అయితే ఇప్పుడు ఊర్వశీ ధరించిన రెండు డ్రస్సుల విలువ తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఆ రెండు డ్రస్సుల విలువ రూ. 105 ఉంటాయట. రెండు రోజులపాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మొదటి రోజు పింక్ గౌను ధరించింది.

2 / 6
ఈ పింక్ గౌను ధర రూ.47 కోట్లు అని చెబుతున్నారు. పింక్ గౌనులో మరింత అందంగా కనిపించింది. ఖరీదైన డ్రెస్సులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలలో రెడ్ కార్పెట్ పై కనిపించింది ఊర్వశీ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

3 / 6
ఇక నాలుగో రోజు మరింత ఖరీదైన డ్రస్సులో కనిపించింది. ఊర్వశీ ధరించిన బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు అని చెబుతున్నారు. ఈ లెక్కన రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు అని సమాచారం.

4 / 6
ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందాల ఐశ్వర్యరాయ్ తోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, అదితి రావ్ హైదరీ, శోభితా ధూళిపాళ్ల, ప్రీతి జింటా తదితరులు కనిపించింది. వీరందరి కంటే ఊర్వశీ మరింత ప్రత్యేకంగా కనిపించింది.

5 / 6
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఊర్వశీ రౌతేలా.. రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..

6 / 6
Follow us
Latest Articles
మనిషి నీరు లేకుండా ఎంతకాలం జీవించవచ్చు.. నిపుణులు ఏమంటున్నారు?

చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీశ్ రావు

పురాతన నిధి కోసం వెతుకుతుండగా దొరికిన నల్లటి సంచి.. ఏముందో చూడగా.

కల్కి సరికొత్త ట్రెండ్.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ ఎక్కడో తెలుసా.?

మద్యం తాగిన తర్వాత వాంతి ఎందుకు అవుతుందో తెలుసా?

ట్రాక్టర్ టైర్లలో నీటిని ఎందుకు నింపుతారు? దాని వల్ల ప్రయోజనమేంటి

నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..

ఉత్తర దిశలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు..

సుభాష్‌ విషయంలో కఠినంగా అపర్ణ.. అసలు మాయకు మెలకువ..

మరికొద్దిగంటల్లో పెళ్లి.. ఇంతలో వరుడు చేసిన పనికి అంతా షాక్
మరికొద్దిగంటల్లో పెళ్లి.. ఇంతలో వరుడు చేసిన పనికి అంతా షాక్
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీశ్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీశ్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!

స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..

హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!

అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..

ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..

హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.

అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.