సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మకు 22.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. క్యూట్ లుక్స్.. అమాయకపు చూపులతో మతికపోగొట్టేస్తోంది జాన్వీ. ఈ బ్యూటీ ఇప్పుడు దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరచయం కాబోతుంది. తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడిగా నటిస్తోంది జాన్వీ.