AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saiee Manjrekar: థండర్ థైస్ తో మంజ్రేకర్ మత్తెక్కించే ఫోజులు.. ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్ కు ఫిదా అవ్వాల్సిందే..

తాజాగా విడుదలైన రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది ముద్దుగుమ్మ మంజ్రేకర్.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. సయీ మంజ్రేకర్ మొట్టమొదట వరుణ్ తేజ్ గని, అడివి శేష్ మేజర్ సినిమాల్లో హీరోయిన్ మెరిసి మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కి అంతగా గుర్తింపు లభించలేదనే చెప్పాలి.. కానీ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ట్రీట్ తో కుర్రకారును మంత్ర ముగ్ధులను చేస్తుంటుంది ఈ చిన్నది.

Phani CH
|

Updated on: Oct 07, 2023 | 1:42 PM

Share
తాజాగా విడుదలైన రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది ముద్దుగుమ్మ మంజ్రేకర్.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

1 / 5
సయీ మంజ్రేకర్  మొట్టమొదట వరుణ్ తేజ్ గని,  అడివి శేష్ మేజర్ సినిమాల్లో హీరోయిన్ మెరిసి మంచి పేరును సంపాదించుకుంది.

2 / 5
అయితే ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కి అంతగా గుర్తింపు లభించలేదనే చెప్పాలి.. కానీ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ట్రీట్ తో కుర్రకారును మంత్ర ముగ్ధులను చేస్తుంటుంది ఈ చిన్నది.

3 / 5
 మతి పోగొట్టే స్ట్రక్చర్ తో  కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మకు మంచి కమర్షియల్ హిట్ పడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అని చెప్పడం లో సందేహం లేదు. బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్.

4 / 5
 తాజాగా సయీ మంజ్రేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గ మారాయి.  అందాలతో మాయ చేస్తూ ఇచ్చిన ఫోజులు చూస్తే అదరహో అనాల్సిందే.

5 / 5
గుడ్‌న్యూస్‌.. మెట్రో రైళ్లకు లగ్జరీ కోచ్‌లు.. లగ్జరీ క్యాబ్‌లు!

కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!

నువ్వు జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు ఎవరికీ చెప్పకు..

ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!

మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..

చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే

జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..