AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Praveen: మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, డ్యాన్స‌ర్ వంశిత.. ఫొటోస్ వైరల్.. ఎందుకంటే?

జబర్దస్త్ ఫేమ్ పటాస్ ప్రవీణ్ ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ప్రముఖ డ్యాన్సర్ కడెం వంశితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్. తాజాగా వీరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Basha Shek
|

Updated on: Jun 30, 2026 | 10:06 PM

Share
 జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ ప్రవీణ్ పేరుతో  అతను చేసే స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీ వ్యూస్ వస్తుంటాయి.

1 / 5
 పటాస్ తో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో పాటు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీషోల్లోనూ సందడి చేస్తున్నాడు ట్యాలెంటెడ్ యాక్టర్. అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు ప్రవీణ్.

2 / 5
 టీవీ షోల సంగతి పక్కన పెడితే.. ప్రవీణ్ ఇటీవల ప్రముఖ డ్యాన్సర్ కడెం వంశితతో కలిసి పెళ్లిపీటలెక్కాడు. సింపుల్ గా ఓ గుడిలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

3 / 5
 పెళ్లి తంతు పూర్తి కావడంతో మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ పై దృష్టి సారించారు ప్రవీణ్, వంశిత. తాజాగా వీరిద్ద‌రు ఓ షోకు హాజ‌రు అయ్యారు. దీంతో స్టేజీపైనే మరోసారి వీరిద్ద‌రికి పెళ్లి చేశారు. పూల దండ‌లు మార్పించారు.

4 / 5
 జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, పొట్టి నరేష్, యాంకర్ రష్మీ, రాజీవ్ కనకాల తదితరులు కొత్త జంటతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కొత్త దంపతులకు మరోసారి  అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

5 / 5
Follow Us
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..

నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం

శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.