'కదిలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమాతో వెండితెరకు పరిచమైన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.. తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలో మెరిసింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో ఫాలోయింగ్ గట్టిగానే సంపాదించింది. తన అందం , అభినయంతో కుర్రకారుని ఉర్రుతలూజిస్తుంది. తాజా ఫొటోస్ చూస్తే మీరు ఫిదా అవ్వాల్సిందే..