బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ కి ఒకే ఒక్క సినిమా సీతారామంతో తెలుగు ఆడియన్స్ మనసులో నిలిచింది . దుల్కర్ తో ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ యూత్ మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయింది. మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తాజా ఫొటోస్ చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు..