Kalki 2898 AD: కల్కి సినిమా బుకింగ్స్ పై ఆ వార్త వైరల్.. ఇది నిజమేనా..

భాస్, దీపికా పదుకోణె, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27న విడుదల కానున్న సందర్భంగా ఆదివారం 6 గంటలకు ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసారు. అయితే ఈ బుకింగ్స్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏంటి. ? అంత వైరల్ చెయ్యాల్సిన అవసరం ఏంటో .? తెలుసుకుందాం రండి..  

Prudvi Battula

|

Updated on: Jun 24, 2024 | 4:30 PM

ప్రభాస్, దీపికా పదుకోణె, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఇండియన్ ఎపిక్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడి'.  ఇందులో దిశా పటాని, కమల్ హాసన్, బ్రాహ్మణానందం కీలక పాత్రల్లో నటించారు. 

1 / 5
ఇందులో బుజ్జి అనే కార్ కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు. రాజేంద్ర ప్రసాద్, అలనాటి నటి శోభన, అన్నా బెన్, శాశ్వత ఛటర్జీ, పశుపతి ఇతర పాత్రధారులు, కథానాయకి మాళవిక నాయర్ ఉత్తర పాత్రలో కనిపించింది. ఈ పాత్ర సినిమాలో కీలకమైనది.

2 / 5
  ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ దీనిపై ఉన్న హైప్ మరింత పెంచాయి. ఈ చిత్రం విడుదలైన పాట కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా జూన్ 27న విడుదల కానున్న సందర్భంగా ఆదివారం 6 గంటలకు ఈ సినిమా బుకింగ్స్  ఓపెన్ చేసారు.

3 / 5
 అయితే బుకింగ్ మై షోలో ఈ బుకింగ్ సమయంలో ప్రభాస్ కల్కికి బదులుగా 2019లో వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ కల్కి సినిమాకి 6 టికెట్స్ బుకి చేసినట్టు వార్త వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన హీరో రాజశేఖర్ నాకు అస్సలు సంబంధం లేదు అంటూ ఫన్నీ ట్వీట్ చేస్తూ.. ప్రభాస్ కల్కి టీం ను విష్ చేసారు.

4 / 5
అస్సలు ఏమి జరిగిందంటే.. సీనియర్ హీరో రాజశేఖర్ కల్కి సినిమా 2019లో జూన్ 28న విడుదలైంది. దీనికి ముందురోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. 27  జూన్  2019 రాత్రి 10:15కి హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ లో  బుక్ చేసిన  ప్రీమియర్ షో టికెట్ ను ప్రభాస్ కల్కి మూవీకి సింక్ చేస్తూ ఓ మీమర్ ఫన్నీ మీమ్ వేసాడు. దీంతో ఇది వైరల్ అయింది. ఇది నిజం కాదు. 

5 / 5
Follow us