Devara: తారక్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. దేవర మరలా వాయిదా ??
ఏప్రిల్ 10 నుంచి దేవర వాయిదా పడినపుడు తారక్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితేనేం అక్టోబర్‌లో వస్తానంటున్నాడుగా అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు దేవర గురించి మరో షాకింగ్ న్యూస్ వినేలా ఉన్నారు అభిమానులు. చెప్పిన తేదీ కాకుండా మరో తేదీపై కొరటాల అండ్ టీం కన్నేస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు దేవర చుట్టూ ఏం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
