Avika Gor: గ్యాప్ ఇచ్చిందా.? వచ్చిందా.? చిన్నారిపెళ్లికూతురు సైలెంట్ అయ్యిందేంటీ..!
పన్నెండేళ్ల వయసులోనే నటన రంగంలోకి అడుగుపెట్టిన అవిక.. అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ మూవీతో హిట్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
