ప్రస్తుతం ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాలు వరుసలో ఉన్నాయనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ సినిమాలో కూతురుగా నటిస్తోంది. అయితే ఈ పాత్ర బాలయ్య పాత్రకు సమానంగా ఉంటుంది అనే అంటున్నారు.బాలయ్య తర్వాత మహేష్‌బాబు, అల్లు అర్జున్, తారక్ అంటూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి.