AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆ హీరోతో జతకట్టనున్న చెన్నై చంద్రం త్రిష

ఆ తరువాత కోలీవుడ్ కి జంప్ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. రీసెంట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.

Rajeev Rayala
|

Updated on: Dec 06, 2022 | 10:56 PM

Share
ట్వంటీ అనే నెంబ‌ర్ సినిమాల పరంగా హీరోల‌కు పెద్ద విష‌య‌మేమో కానీ, హీరోయిన్లు అల‌వోక‌గా లాగించేసే విష‌యం. బ‌ట్‌, ట్వంటీ ఇయ‌ర్స్ ఇన్ ద ఇండ‌స్ట్రీ అనేది హీరోల‌కు న‌ల్లేరు మీద న‌డ‌క కావ‌చ్చు. కానీ హీరోయిన్ల‌కు కాదు.... సినిమా రంగంలో అడుగుపెట్టి 20 ఏళ్ల‌యినా, అదే గ్రేస్‌తో హీరోయిన్‌గా కంటిన్యూ కావ‌డ‌మంటే మాట‌లు కాదు. గ్రాండ్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుని తీరాల్సిందే. ఇప్పుడు అదే మూడ్‌లో ఉన్నారు  చెన్నై సుంద‌రి త్రిష‌

1 / 6
రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వ‌న్ ప్ర‌మోష‌న్ల‌లో త్రిష‌ను చూసిన వారు, వారెవ్వా.. త్రిష ఇంత గ్రేస్‌తో ఉన్నారేంటి? అంద‌రికీ వ‌య‌సు పెరుగుతుంటే, ఈమెకు మాత్రం ఏజ్ త‌గ్గుతుందా? అని అనుకున్నారు. ఆ మాట‌ను ఆమెతోనే అంటే, స‌ర‌దాగా న‌వ్వేసి ఊరుకున్నారు బ్యూటీ.

2 / 6
ఈ సినిమాతో త్రిషకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.

3 / 6
నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్ల‌యిందోచ్ అని త్రిష ఫొటో పెడితే, వావ్‌... అప్ప‌టికీ, ఇప్పటికీ అదే అందం, ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు?  మాకు టిప్స్ చెప్పండి అనే రిక్వ‌స్టులే ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ట త్రిష‌కు. మ‌న‌సు హాయిగా ఉంటే, మ‌నం హాయిగా ఉంటాం. అంత‌కు మించిన అందం ఇంకేం ఉంటుంది అని అంటున్నారు త్రిష‌.

4 / 6
 విజయ్, త్రిష కలిసి ఇదివరకు ‘కురువి’, ‘గిల్లి’ వంటి సినిమాల్లో నటించారు. ‘గిల్లి’ 2004లో విడుదలై సంచలన విజయం సాధించింది. 

5 / 6
ఆ తరువాత ‘కురువి’ సినిమా చేశారు. దాదాపు 14 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ లో మళ్లీ సినిమా రాబోతుంది. ‘దళపతి 67’ డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

6 / 6
Follow Us
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్

వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?

ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు

సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..

వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్

కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి

అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?

8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..

బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..

48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.