AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: టబుతో కలిసి నిత్యా మేనన్‌ నటించిన సినిమా ఏదో తెలుసా?

సౌత్‌ ఇండియన్‌ హీరోయిన్‌ నిత్యా మేనన్ ఇవాళ (ఏప్రిల్ 8) తన పుట్టినరోజు జరుపుకుంటుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Basha Shek
|

Updated on: Apr 08, 2023 | 1:54 PM

Share
సౌత్‌ ఇండియన్‌ హీరోయిన్‌ నిత్యా మేనన్ ఇవాళ (ఏప్రిల్ 8) తన పుట్టినరోజు జరుపుకుంటుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సౌత్‌ ఇండియన్‌ హీరోయిన్‌ నిత్యా మేనన్ ఇవాళ (ఏప్రిల్ 8) తన పుట్టినరోజు జరుపుకుంటుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

1 / 5
నిత్య బర్త్‌ డే సందర్భంగా ఆమె నటించిన కొత్త సినిమా పోస్టర్లు కూడా రిలీజ్‌ అయ్యాయి. కాగా  చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది నిత్య.  8 యేళ్ల వయసులోనే ఒక ఇంగ్లీష్ చిత్రం The Monkey Who Knew Too Much (1998) అనే సినిమాలో టబు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది.

2 / 5
ఆ తర్వాత 2006లో కన్నడ చిత్రం '7 ఓ క్లాక్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా మలయాళ మూవీస్‌లోనే నటించిన నిత్య.. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్‌, హిందీ సినిమాల్లోనూ నటించింది.

3 / 5
తెలుగులో నానితో కలిసి అలా మొదలైంది సినిమాతో అడుగుపెట్టింది. ఆతర్వాత ఇష్క్‌, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, జనతా గ్యారేజ్‌, భీమ్లానాయక్‌ తదితర హిట్‌ సినిమాల్లో నటించింది.

4 / 5
ఇక హిందీలోనూ మిషన్‌ మంగళ్‌ అనే సినిమాలోనూ నటించి మెప్పించిందీ అందాల తార. అన్నట్లు నిత్య మంచి సింగర్‌ కూడా. నిర్మాతగానూ సత్తా చాటింది.

5 / 5
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..

పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌

జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా