shanmukha priya-vijay dhevarakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు నా హీరో అంటున్న ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియా (ఫొటోస్)
సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్లో సింగర్ షణ్ముఖ ప్రియా కు ఇచ్చిన మాట ప్రకారం తన మూవీ పాడే అవకాశం కల్పించారు.సన్షేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్‌లో షణ్ముఖ ప్రియ ఓ పాటతో...