350 క్రోర్స్ కలెక్షన్లతో సూపర్ అనిపించుకున్నారు. స్టెప్ బై స్టెప్ మార్కెట్లో బిజినెస్ వేల్యూని బిల్డప్ చేసుకున్నారు బన్నీ. ఇన్నాళ్లూ తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళలో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న మల్లు అర్జున్, ఇప్పుడు నార్త్ మీద కూడా సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. ఏ బిడ్డా, ఇకపై ప్యాన్ ఇండియన్ మార్కెట్ నా అడ్డా అని చెప్పకనే చెబుతున్నారు ఐకాన్ స్టార్.