Tollywood: విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా బడ్జెట్ పెంచిన దేవర.. | తమిళ దర్శకుడితో నాని.
విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ బడ్జెట్ - ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే 140 కోట్లు ఖర్చు చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ సౌత్‌కు పరిచయం అవుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
