Rashmika Mandanna: నెక్స్ట్ లెవల్లో శ్రీవల్లి గ్లామర్ షో.. బాలీవుడ్‌లో దూసుకుపోతున్న క్రష్మిక.!
షార్ట్ స్పాన్‌లోనే సౌత్‌లో టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నార్త్ జర్నీలో ముందు కాస్త తడబడినట్టుగా కనిపించిన రష్మికకు ఇప్పుడు మాత్రం అన్నీ పాజిటివ్ సైన్సే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్ మెయిన్‌టైన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకున్నారు. ఆ హైప్‌తోనే నేషనల్ క్రష్ ఇమేజ్ సొంతం చేసుకొని బాలీవుడ్ మేకర్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేశారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
