Mamitha Baiju: అబ్బా ఇదేం క్రేజ్.. యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో మమితా బైజు.
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిన పేరు మమితా బైజు. అసలు తెలుగులో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా తెలుగు అడియన్స్ మనసు దొచుకుంది. అందం.. అంతకుమించిన చలాకీతనం.. తనదైన నటనతో కుర్రకారు ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఇటీవల మలయాళం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా.. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.