Kamal Haasan: ఇండియన్ 2 మత్తులో పడి.. 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో సైడ్.!
ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుందనే విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి..? షూటింగ్ పరిస్థితేంటి..? థగ్ లైఫ్ ఎప్పుడు విడుదల కానుంది..? 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటి..? అసలు థగ్ లైఫ్ ఎంతవరకు వచ్చింది..? జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా..?