Hebah Patel: ఎల్లోరా శిల్పనికి మానవ రూపం ఈ వయ్యారి భామ.. తాజా లుక్స్ వైరల్..
హెబ్బా పటేల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో కథానాయకిగా నటించే ఒక భారతీయ నటి.. మోడల్‌గా పనిచేసిన తర్వాత, పటేల్ 2014లో కన్నడ చిత్రం అద్యక్షతో తన నటన రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తిరుమనం, ఎనుమ్ నిక్కా రెండు అనే తమిళ చిత్రాల్లో నటించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకుంటుంది. అలాగే మెస్మరైజింగ్ ఫొటోలతో అభిమానులను ఖుషి చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక మరి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. వీటిని చుసిన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
