కేక పెట్టించిన గోల్డెన్ బ్యూటీ హన్సిక.. మోడ్రన్ డ్రస్‌లో మతిపోగొట్టిందిగా..
హన్సిక 2001లో బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. "షకలక బూమ్ బూమ్", "హమ్ దో హై" వంటి టీవీ సీరియల్స్‌లో, అలాగే "హవా" (2003), "కోయ్ మిల్ గయా" (2003), "అబ్రక దబ్రా" (2004) వంటి హిందీ సినిమాల్లో నటించింది.2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "దేశముదురు" సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
