Game Changer: గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై బాంబ్ పేల్చిన శంకర్
ఇంతకంటే షాక్ ఇవ్వరు అన్న ప్రతీసారి.. దానికి మించిన షాక్ రెడీ చేస్తుంటారు శంకర్. గేమ్ ఛేంజర్ గురించి రోజుకో ముచ్చట చెప్పి అభిమానులను పరేషాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఇండియన్ 2 ప్రమోషన్స్‌లో మరోసారి చరణ్ సినిమాపై షాకిచ్చారు శంకర్. ఈయన ఇచ్చిన అప్‌డేట్‌తో చరణ్ ఫ్యాన్స్‌కు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
