Mokshagna Teja: నందమూరి వారసుడి ఆగమనం.. ఫ్యాన్స్‌కు పూనకాలు
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి అభిమానుల కళ్లు కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటున్నాడే కానీ వచ్చేదెప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు మోక్షు. ఇన్నాళ్ల ఎదురు చూపులకి తెర దించేస్తూ వస్తున్నా అంటూ తీపికబురు చెప్పారు నందమూరి వారసుడు. మరి ఆయన్ని తీసుకొచ్చేదెవరు..? ఏ దర్శకుడికి మోక్షు బాధ్యతలు అప్పగించనున్నారు బాలయ్య..? వస్తున్నా.. నందమూరి అభిమానులు ఇప్పుడు ఈ పదాన్ని చూసి తెగ మురిసిపోతున్నారు. అంతగా ఏముంది ఈ వస్తున్నా అనే పదంలో అనుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
