Arundhati Movie: అరుంధతి సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్.. అనుష్క పాత్రను ఆమె చేయాల్సిందట..
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. కేవలం 13 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ సినిమాతో అనుష్క పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
