Keerthy Suresh: ‘భోళా శంకర్’ కోసం కీర్తి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా ?..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్ట్ 11న గ్రాండ్ గా ఈ మూవీ విడుదల కాగా.. ఇందులో కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించింది. స్తుతం కీర్తి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.