Neha Shetty: నేను మీకు అప్పుడే బోర్ కొట్టేశానా ?.. అభిమానులతో డీజే టిల్లు బ్యూటీ ముచ్చట్లు..
డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమాతో నేహా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ చిత్రంలో ఫుల్ గ్లామర్ లుక్స్‌తో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది నేహా శెట్టి. ప్రస్తుతం ఈ బ్యూటీ బెదురులంక 2012, రూల్స్ రంజన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
