Dhanush: పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా.. ధనుష్ ఆసక్తికర కామెంట్స్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
