Devara: దేవర మీద హైప్ పెంచుతున్న లీక్స్
ఎప్పుడూ మన గురించి మనమే చెప్పుకోవడం ఏంటండీ . పక్కనోళ్లు చెప్పాలి... లేదా మనతో పని చేసే వాళ్లు చెప్పాలి... అలా చెప్పడమే కదా ట్రెండ్. భారీ భారీ ప్రాజెక్టుల గురించి అలాగే చెబుతున్నారు కదా.. అని అంటారా? యస్... ఈ ట్రెండ్ నాడి పట్టుకున్నారు దేవర మేకర్స్. దేవర షూటింగ్ పూర్తి అయిందా? కాలేదా? ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విషయం ఇది. మా సినిమా షూటింగ్ పూర్తయిందోచ్ అని బాహాటంగా అనౌన్స్ చేసే అలవాటు కొరటాలకు ఎప్పుడూ లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
