Deepika Pilli: కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారును కవ్విస్తున్న దీపికా పిల్లి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
చిరునవ్వు, నాజూకైన ఒంపుసొంపులతో దీపికా పిల్లి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. దీపికా పిల్లి ఎక్కడ కనిపించినా చాలా హుషారుగా చలాకీగా ఉంటుంది. టిక్ టాక్‌తో జనం నోళ్ళలో నానుతూ పాపులర్ అయిన వారిలో దీపికా పిల్లి ఒకరు. ఇదే ఇమేజ్ ఆమెకు `ఢీ` షోలో ఆఫర్ వచ్చేలా చేసింది. ఈ టీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ ఆఫర్ రావడంతో దీపికా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయింది.
Updated on: Aug 14, 2023 | 9:11 PM

చిరునవ్వు, నాజూకైన ఒంపుసొంపులతో దీపికా పిల్లి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. దీపికా పిల్లి ఎక్కడ కనిపించినా చాలా హుషారుగా చలాకీగా ఉంటుంది.

టిక్ టాక్‌తో జనం నోళ్ళలో నానుతూ పాపులర్ అయిన వారిలో దీపికా పిల్లి ఒకరు. ఇదే ఇమేజ్ ఆమెకు `ఢీ` షోలో ఆఫర్ వచ్చేలా చేసింది.

ఈ టీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ ఆఫర్ రావడంతో దీపికా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయింది.

టీవీ షోస్‌తో స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ దీపికా పిల్లి సూపర్ ఫామ్‌లో ఉంది. కెమెరా ముందు తనదైన క్యూట్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో చేసే రొమాంటిక్ మూమెంట్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి.

ఢీ షోతో పాటు సుడిగాలి సుధీర్ తో కలిసి ఆహాలో ప్రసారమైన స్టాక్ ఎక్స్ ఛేంజ్ కామెడీ షోలో కూడా అలరించి ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది దీపికా.

అలా అలా ఇప్పటికే స్టార్ యాంకర్స్‌గా ఎదిగిన రష్మీ గౌతమ్, అనసూయ వరుసలో దీపికా కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ బ్యూటీ కొంటె చూపులు, ముద్దు ముద్దు మాటలు అందరికీ బాగా కనెక్ట్ అవుతుంటాయి.

దీనికి తోడు సామాజిక మాధ్యమాలను ఫుల్లుగా వాడేస్తూ ఇంకాస్త ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ. ఇంటర్నెట్‌లో దీపికా చేసే రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం.




