AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. దెబ్బకు షాక్ అయిన నెటిజన్స్.. కట్ చేస్తే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు అందాల భామలు. ఓ వైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పిస్తున్నారు ముద్దుగుమ్మలు.

బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. దెబ్బకు షాక్ అయిన నెటిజన్స్.. కట్ చేస్తే
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2026 | 9:41 AM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల కు సబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ ఫోన్స్ లోకి వచ్చేస్తున్నాయి. అది మంచి అయినా చెడ్డదైనా.. చాలా మంది అందాల భామలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ బారిన పడ్డారు. కొందరు అనుకోకుండా ట్రోల్స్ బారిన పడుతుంటే మరికొందరు ఉద్దేశపూర్వకంగానే వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇదిలా ఉంటే.. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరోయిన్స్ సినిమా విషయాలే కాదు వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

కాగా మొన్నామధ్య ఓ హీరోయిన్ బాత్రూం వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఈ వీడియోను కావాలనే వైరల్ చేశారట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆ కథ ఏంటి.? అనేది చూద్దాం.! ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు తెలుగులో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన  డాకు మహారాజ్ సినిమాలతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. కాగా 2024 జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది.  ఊర్వశి రౌతేలా బాత్రూం వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ వీడియోలో ఆమె బాత్రూం లో బట్టలు విప్పుతూ కనిపించింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. ఇంత ఓపెన్ గా బాత్రూం వీడియోను సోషల్ మీడియా షేర్ చేసిందేంటి అంటూ అందరూ మాట్లాడుకున్నారు.

ఇవి కూడా చదవండి

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

ఇలా ప్రైవేట్ వీడియోను ఇలా సోషల్ మీడియాలో పెట్టేసింది అంటూ మండిపడ్డారు. అసలు ఈ అమ్మడు ఇలా తన బాత్రూం వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసింది.? అని అంతా ఆశ్చర్యపోయారు. దాని పై ట్రోల్స్ రావడంతో ఊర్వశి దాని పై స్పందించింది.. తన ప్రైవేట్ వీడియో కాదు అని చెప్పుకొచ్చింది. ఇది ‘ఘుస్పైతియే’ సినిమాలోని సన్నివేశం. ఆ సినిమాలో తాను ఇలా బాత్రూం లో బట్టలు విప్పే సన్నివేశం ఉందని ఊర్వశి తెలిపింది. 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!
లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే..
లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే..
హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో..
హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో..
గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు..
గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు..
సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్..
సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్..
అవును.. డబ్బు కోసమే అలాంటి సినిమాలు చేశా.. హీరోయిన్..
అవును.. డబ్బు కోసమే అలాంటి సినిమాలు చేశా.. హీరోయిన్..