Naga Chaitanya: కిర్రాక్ లుక్స్ తో అమ్మాయిల మనసు దోచుకుంటున్న అక్కినేని కుర్రాడు.. నాగ చైతన్య లేటెస్ట్ పిక్స్
నాగ చైతన్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఈ సినిమా మే12న భారీగా విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో చైతన్య ఓ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ఇప్పటి వరకు ఎక్కువగా క్లాస్ హీరోగా సక్సెస్ అందుకున్న చైతూ.. మాస్ హీరోగా చేసిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
