Ananya Panday: నయా లుక్ తో మతిపోగొడుతున్న ‘లైగర్’ బ్యూటీ.. కిర్రాక్ పోజులు ఫిదా అవుతున్న కుర్రకారు..
అనన్య పాండే.. ఈ బాలీవుడ్ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు కొత్త కొత్త ఫొటోస్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అసలే హాట్ బ్యూటీ. పైగా గ్లామర్ షో.. కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు ఆమ్మడి ఫ్యాన్స్..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
